Wednesday, June 20, 2012

Slokam in Sundarakanda


तदुन्नसम् पान्डुरदन्तमव्रणम् ुचिस्मितम् पद्म पलाशलोचनम्
द्रक्ष्ये तदार्यावदनम् कदान्वहम् प्रसन्नताराधिपतुल्य दर्शनम् 

Have faith in Hanuman, chant this Sloka and seek his 'help' when you search for something; especially if it is rightfully yours, you will find it.

This is a Slokam in Sundarakanda, of Srimat Ramayanam by Sri Valmiki Maharshi. 
After this Sloka, Hanuman sets into Ashoka vana to search for Sita.


తదున్నసంమ్ పాన్డురదన్తమవ్రణమ్ శుచిస్మితమ్ పద్మ పలాశలోచనమ్|
ద్రక్ష్యే తదార్యావదనమ్ కదాన్వహమ్ ప్రసన్నతారాధిపతుల్య దర్శనమ్ ||
దీనిని గాని, దీనితో సుందరకాండ సంపుటీకరణంచేసి పారాయణ చేస్తే పోయిన
వస్తువులు / దూరమైన బంధువులు త్వరగా తిరిగి లభిస్తాయని పెద్దలవాక్కు.

"సిద్ధింమే సంవిధాస్యంతి దేవాస్సర్షి గణాస్తిహః"
అశోకవనానికి వెళ్ళే ముందు స్వామి చెప్పిన శ్లోకం.
ఈ శ్లోకంతో సుందదరకాండని సంపుటీకరిస్తే అనుకున్నపనులు నిర్విఘ్నంగా నెరవేరతాయని చెప్తారు

No comments:

Post a Comment