తిరుమల దివ్య క్షేత్రము ఏడుకొండల సమాహారము మరియు పెక్కు నామాలతో వర్దిల్లునట్టిది :
1. కృతయుగంలో వ్రుషభాచలము
2. త్రేతాయుగములో అంజనాద్రి
3. ద్వాపరయుగములో శేషాచలము
4. కలియుగమున వేంకటాచలము
5. లక్ష్మీదేవికి ఆవాసమైనందున శ్రీశైలము
6. వరాహస్వామి ఆనతిపై గరుత్మంతుడు వైకుంఠము నుండి తేచ్చినందువల్ల గరుడాద్రి
7. నారాయణుడనే బ్రాహ్మణుని కోరికమేరకు స్వామివారు వారము నిచ్చినందువలన నారాయణాద్రి.
8. ధర్మదేవత ఈ పర్వతముపై తన అభివృద్ది కొరకు తపసు చేసినందువల్ల వృషాద్రి.
9. శ్రీనివాసుని కోరిక మేరకు తొండమానుడు స్వామికి దేవాలయము కట్టినందున ఆనందనిలయము.
ఇంకను:
10. చింతామణి
11. జ్ఞానాద్రి,
12. వరాహాద్రి
13. వైకుంఠాద్రి
వేంకటాద్రియనగా సర్వపాపములని దహించునది అని అర్థము.
సర్వపాపానివేంప్రాహుః కటస్తద్దాహ ఉచ్యతే
తస్మాద్వేంకటశైలోయం లోకేవిఖ్యాతకీర్తిమాన్
ప్రభాతసమయములో ఎవరు వేంకటాద్రిని స్మరిస్తారో వారు వేయి గంగాయాత్రలు చేసిన ఫలమును పొందగలరు.
శ్రీ వెక్నటేశ్వర స్వామీ పాదాల క్రింద విరజానది ప్రవహిస్తున్నదని చెప్పబడుచున్నది. ఈ విరజానదే వైకుంఠములోని దేవనది. ఇది శ్రీవారి ఆలయము సంపంగి ప్రదక్షిణలో కొద్దిగా పైకి తేలి ఇప్పటికీ కన్పించుచున్నది. దీనిని చూచి తరించిన వారిదే భాగ్యము.

No comments:
Post a Comment